షాలినీ పాండే ప్రీతి పాత్రపై అభిప్రాయం .. 1 y ago
షాలినీ పాండే, 'అర్జున్ రెడ్డి' సినిమాలో ప్రీతి పాత్రపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ, "నేను కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమా అది. ఇప్పుడు ఆ పాత్ర గురించి ఆలోచిస్తే, మరింత బలంగా చేయొచ్చేమో అనిపిస్తోంది. మరోసారి అలాంటి పాత్ర వస్తే, నో అన్నాను. అవగాహన పెంచుకొని, పాత్రను భిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తాను. నిజాయితీగా చెప్పాలంటే, దర్శకుడితో మాట్లాడి కొన్ని మార్పులు చేయించుకొని అంగీకరిస్తా" అని తెలిపారు .